What is the stock market in telugu| స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? 

What are stock market,stock market telugu,u2dt, u2dt.in


What are stock market?

స్టాక్ మార్కెట్ అనేవి మన దేశ ఆర్థిక పర్తిస్థితిని సూచింస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ లో చాలా కంపనీలు తమకు ఉన్న బిసినెస్స్ ఐడియాలను పెట్టుబడి దారులకి వివరించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులను తీస్కోని వాళ్ళకు ఆ కంపనీలో వాటాను ఇస్తుంది. కంపనీకి వచ్చిన డబ్బులతో వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకొని పెట్టుబడి దారులకి మరింత లాభాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పటి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో సుమారుగా 5 వేల కంపనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి.

అయితే అతి తక్కువ  సమయంలో న్యాయంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకునే వారికి స్టాక్ మార్కెట్ ఒక మంచి మార్గం. 

>> ప్రపంచ ధనికులలో చాలా మంది ఈ స్టాక్ మార్కెట్ ద్వారానే ధనవంతులు అయ్యారు.

>> అయితే స్టాక్ మార్కెట్లు ఒక మనిషిని ధనవంతుడి గాను మరియు ఒక ధనవంతుడి ఒక బీదవాడిలాను చేయగలవు..

>> మరి ఇంత రిస్క్ తో కూడుకున్న స్టాక్ మార్కెట్లలో
 మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అనే సందేహం సహజం!

>>దానికి జవాబు, మిగతా పెట్టుబడి సాధనాలు అయిన (బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ & బంగారం, ప్రభుత్వ బాండ్స్ మరియు రియల్ ఎస్టేట్ లు) వీటితో పోల్చి చూస్తే స్టాక్ మార్కెట్లు అధిక రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి.

>> స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం చాలా సులభతరం మరియు మన దగ్గర ఎంత డబ్బు ఉన్న పెట్టుబడి పెట్టొచ్చు. అదే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుని పెట్టలేం! (ఉదా:- మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బుతో మనం ఒక స్థలం కొనలెం, కానీ మార్కెట్ లో ఒక కంపెనీ కి సంబంధించిన షేర్లను కొనగలం).

>> అయితే ముందు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లలో ఎంత త్వరగా డబ్బు సంపాదిస్తారో! అంతే త్వరగా పోగొట్టు కోవడం జరుగుతుంది.

>> కాబట్టి వీటిపై అవగాహన పెంచుకొని, మీరు పెట్టుబడి పెట్టాలి అనుకునే కంపెనీలను పరిశీలించి, ఓపికగా పెట్టుబడి చేయడం ఉత్తమం.



WHAT IS SEBI?


What is SEBI, what is SEBI in Telugu, stock market telugu


సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీలు మరియు స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తుంది.  ఇది 12 ఏప్రిల్ 1988 న స్థాపించబడింది మరియు సెబి చట్టం ద్వారా 30 జనవరి 1992 న చట్టబద్ధమైన అధికారాలను ఇచ్చింది.
స్టాక్ మార్కెట్ లో ఎదైనా కంపనీ మోసానికి పాల్పడితే,ఆ కంపనీ పై దర్యాప్తు  చేసి ఆ కంపెనీని శిక్షించే అర్హత ఈ SEBI కి ఉంటుంది.
ఒక రకంగా SEBI ని పోలీస్ మరియు న్యాయ వ్యవస్థలా అనుకోవచ్చు!



ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో మరియు ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చెయ్యండి. వారికి కూడా ఈ అంశాలపై అవగాహన పెంచండి.


                                  *********ధన్యవాదాలు*********